kntv
kntv

బుధవారం గణపతి పూజతో బుధగ్రహ దోషాలు తొలగుతాయా?

1 month ago

బుధవారం గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించడం శుభప్రదమని పురోహితులు చెబుతున్నారు. గణపతికి గరిక సమర్పించి, ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం. అలాగే ఆకుపచ్చ దుస్తులు ధరించడం, పెసలతో చేసిన వంటకాలు తీసుకోవడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు.