kntv
kntv

గాయత్రి, ధనుష్‌కు సీఎం రేవంత్ అభినందనలు

15 hours ago

అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు, షట్లర్ గాయత్రి గోపీచం ద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్‌లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో వారు చూపిన ప్రతిభ తెలంగాణ, దేశానికి గర్వకారణమన్నారు. జాతీయ క్రీడా పురస్కారాలు–2025 విజేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.