kntv
kntv

శర్వానంద్ ‘భోగి’ మాస్ మేనియా-నవంబర్ 12న థియేటర్లలో సందడి

33 minutes ago

శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రం నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది. మాస్ యాక్షన్‌తో కూడిన ఈ సినిమా ప్రపంచాన్ని పరిచ యం చేస్తూ మేకర్స్ వీడియో విడుదల చేశారు. ఈ చిత్రం నవంబర్ 12, 2026న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.