kntv
kntv

వర్ల రామయ్యకు కంచర్ల సుధాకర్, అభినందనలు

1 month ago

గుడివాడ: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వర్ల రామయ్యకు కంచర్ల సుధాకర్, కొడాలి బాలు, కంచర్ల సురేష్‌ (సామ్రాట్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకున్నారు.