kntv
kntv

CWC భేటీ వేళ కాంగ్రెస్‌లో జవాబుదారీతనంపై చర్చ

34 minutes ago

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ప్రారంభమైంది. సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యంపై విమర్శలు వస్తుం డగా, పార్టీ నేతల పనితీరుపై కార్యకర్తలు జవాబుదారీతనం కోరుతున్నారు.