kntv
kntv

గాజా శాంతి ఒప్పందంపై ట్రంప్ సంతకం

49 minutes ago

డొనాల్డ్ ట్రంప్, మధ్యప్రాచ్య దేశాల నేతలు గాజా శాంతి ఒప్పందంపై అధికారి కంగా సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ ఒప్పందం గాజాలో శాంతి, స్థిరత్వా న్ని నెలకొల్పడంతో పాటు ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.