kntv
kntv

భారత నేవీకి రెండు MQ-9B సీ గార్డియన్ డ్రోన్లు

1 month ago

 

భారత రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. జనరల్ అటామి క్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్‌తో భారత నేవీ కోసం రెండు MQ-9B సీ గార్డియన్ HALE డ్రోన్లను 30 నెలల పాటు లీజుకు తీసుకునేందుకు ఒప్పందం జరిగింది. దీని విలువ సుమారు రూ.1,943 కోట్లు.