kntv
kntv

GO 97 రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా

1 hour ago

 

 

 

తెలంగాణవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు GO 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ‘శక్తి స్కీం’ వల్ల తమ మూడేళ్ల డిప్లొమా వృథా అవు తోందని, ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చదవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్లొమా విద్య ప్రాధాన్యత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.