kntv
kntv

హోర్ముజ్‌పై ట్రంప్‌ హెచ్చరిక.. ఇరాన్‌కు వార్నింగ్

1 month ago

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్‌తో ఒమన్ కుదుర్చుకునే ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒమన్‌-ఇరాన్‌ మధ్య హోర్ముజ్ నియంత్రణకు సంబంధించిన ఒప్పందం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.