kntv
kntv

దహోద్‌ ఫేక్ ఆఫీసుల స్కామ్‌.. రూ.22.70 కోట్ల ఆస్తులు అటాచ్

39 minutes ago

గుజరాత్‌లోని దహోద్‌ జిల్లాలో ఆరు నకిలీ ప్రభుత్వ కార్యాలయాల పేరుతో జరిగినట్లు ఆరోపణలు ఉన్న స్కామ్‌పై ఈడీ చర్యలు చేపట్టింది. పీఎంఎల్‌ఏ కింద నిందితులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకు చెందిన రూ.22.70 కోట్ల విలువైన భూములు, మ్యూచువల్‌ ఫండ్లు, బ్యాంకు ఖాతాల్లోని నిధులను అటాచ్ చేసింది.