kntv
kntv

ఐరాస 81వ సర్వసభ్య సమావేశానికి తనూజ రాణికి అవకాశం

44 minutes ago

అరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణికి అరుదైన అవకాశం లభించింది. ఐరాస 81వ సర్వసభ్య సమావేశానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఆమెకు చోటు దక్కింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.