kntv
kntv

బంగారం, వెండి ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన వెండి

57 minutes ago

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.330 తగ్గి రూ.1,49,240కు, 22 క్యారెట్ల ధర రూ.300 తగ్గి రూ .1,36,800కు చేరింది. వెండి కిలోకు రూ.5,000 తగ్గి రూ.2,35,000 వద్ద ట్రేడవుతోం ది. సెప్టెంబర్ 10తో పోలిస్తే రూ.20,000 తగ్గింది.