kntv
kntv

భారీ లావాదేవీలు చేస్తున్నారా? ఈ ఐటీ నిబంధనలు తెలుసుకోండి

1 hour ago

బ్యాంకు ఖాతాల్లో భారీ నగదు లావాదేవీలు, క్రెడిట్‌ కార్డు చెల్లింపులు, ఆస్తుల కొనుగోలు, పెట్టుబడులపై ఐటీ శాఖ నిఘా ఉంటుంది. లావాదేవీలకు, ఐటీఆర్‌లో చూపిన ఆదాయానికి పొంతన లేకపోతే నోటీసులు రావచ్చు. ఇలాంటి సమయం లో డబ్బు మూలాన్ని ఆధారాలతో వివరించాల్సి ఉంటుంది