kntv
kntv

యువత కబడ్డీ వైపు రావాలి: కోచ్ బల్వాన్ సింగ్

58 minutes ago

భారత పురుషుల కబడ్డీ జట్టు హెడ్ కోచ్ బల్వాన్ సింగ్ మాట్లాడుతూ.. యువతకు ఇది స్ఫూర్తినిస్తోందన్నారు. అయాన్‌ను చూసి ఎంతోమంది అతడిలా ఎదగాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఆసియా క్రీడల్లో జట్టు ప్రదర్శన అద్భుతమని, తల్లిదండ్రులు పిల్లలను కబడ్డీ ఆడేలా ప్రోత్సహించాలని కోరారు.