kntv
kntv

సేవ సంకల్ప అభియాన్ లో అమ్మపేరుతో ఒక మొక్క

1 hour ago

సేవ సంకల్ప అభియాన్ 25ఏళ్ల మోదీ ప్రజాపాలన మరియు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్బంగా అమ్మపేరుతో ఒక మొక్క కార్యక్రమం లో భాగంగా గుజరాత్ రాష్ట్రం మోదేర ప్రాంతంలో మొక్కలను నాటడం జరిగింది నమో శ్రీనివాస్ మోడీ