kntv
kntv

స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం: చంద్రబాబు

20 hours ago

విజయవాడలో జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డ్స్‌–2026 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్వచ్ఛతకు కృషి చేసి అవార్డులు అందుకున్న వారిని అభినందించారు. నదుల పరిరక్షణ, పచ్చదనం పెంపుతో ప్రజల భాగ స్వామ్యంతో స్వచ్ఛాంధ్ర నిర్మిద్దామని పిలుపునిచ్చారు.