kntv
kntv

దక్షిణామూర్తి విగ్రహంలో మకరకుండలం విశిష్టత..

41 minutes ago

దక్షిణామూర్తి విగ్రహంలోని కుడిచెవికి మకరకుండలం, ఎడమ చెవికి తాటంకం కనిపిస్తాయి. ఇవి శివశక్తుల సమైక్యతకు ప్రతీకలుగా భావిస్తారు. దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు, సర్వలోక గురువు. అజ్ఞానాన్ని తొలగించి విద్య, బుద్ధి, తత్త్వజ్ఞా నాన్ని ప్రసాదించే దైవంగా భక్తులు ఆరాధిస్తారు