kntv
kntv

ఆళ్వారులు, నాయనార్ల మధ్య అసలు తేడా ఏమిటి?

48 minutes ago

ఆళ్వారులు, నాయనార్లు దక్షిణ భారత భక్తి ఉద్యమానికి చెందిన ప్రముఖ సాధు కవులు. ఆళ్వారులు విష్ణువును, నాయనార్లు శివుడిని ఆరాధించారు. తమిళంలో భక్తి గీతాలు రచించి ప్రజల్లో వ్యక్తిగత భక్తి, సమానత్వం, దైవ విశ్వాసాన్ని వ్యాప్తి చేశారు. 12మంది ఆళ్వార్లు, 63 మంది నాయనార్లు ప్రసిద్ధులు. వీరు