kntv
kntv

కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన ప్రధాని

54 minutes ago

ప్రధాని మోదీ ఫ్లై దుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ భార్య, తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. తీవ్రంగా గాయపడినా ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందు కు చూపిన ధైర్యాన్ని ప్రశంసించారు. భారత రాయబార కార్యాలయాలు మచ్చర్, కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేస్తున్నాయని తెలిపారు.