kntv
kntv

పెద్దవలస–బంధవలస రోడ్డుపై స్థానికుల ఆగ్రహం

1 hour ago

పెద్దవలస–బంధవలస రహదారి దుస్థితిపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వల్ప వర్షానికే రోడ్డు బురదమయంగా మారి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం వేసిన రోడ్లను తమ ఘనతగా చెప్పుకోవడం కంటే, ఈ రహదారిని వెంటనే అభివృద్ధి చేసి ప్రజల కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.