kntv
kntv

వామపక్షాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

2 months ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వామపక్ష భావజాలంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. "దేశభక్తుడిగా ఉండవచ్చు లేదా వామపక్షవాదిగా ఉండవచ్చు. కమ్యూనిస్టు, వామపక్షవాది, దేశభక్తుడు ఒకేసారి కాలేరు. వామపక్షవాది ఎప్పటికీ దేశభక్తుడు కాలేడు" అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Click here to Read More
Previous Article
సెమీకండక్టర్ యువ ఇంజినీర్లతో మోదీ భేటీ
Next Article
పెంబర్తిలో ఉద్రిక్తత.. కేటీఆర్ కాన్వాయ్ అడ్డగింత

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment