kntv
kntv

సెమీకండక్టర్ యువ ఇంజినీర్లతో మోదీ భేటీ

1 hour ago

గుజరాత్‌లోని సనంద్‌లో నిర్మించిన కొత్త CG SEMI OSAT ప్లాంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ యువ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. భారత సెమీకండక్టర్ విప్లవానికి కొత్త దిశ చూపుతున్న యువత ప్రతిభను అభినందిస్తూ, దేశాన్ని చిప్ తయారీ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.