kntv
kntv

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ విక్రయాలు తప్పనిసరి

2 hours ago

దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనం విక్రయం తప్పనిసరి చేసింది కేంద్రం. టయోటా, మారుతి సుజుకి ప్రతినిధులు ARAI పరీక్షల ప్రకారం 2023కు ముందు మోడళ్లతో సహా అన్ని వాహనాలకు E20 సురక్షితమేనని తెలిపారు. అయితే మైలేజీ 3–4% వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
టర్కీ పెట్టుబడిదారులకు పాక్ ప్రధాని ఆహ్వానం
Next Article
ఎన్ ఆర్ ఐ చండ్ర ఉదయ భాస్కర్ సహకారం తో జంగిల్ క్లియరెన్స్

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment