kntv
kntv

NTR జిల్లా జనసేన అధ్యక్ష పదవి కోసం అక్కల గాంధీ అభ్యర్థన.

1 hour ago

NTR జిల్లా అధ్యక్షులు గా తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కోరుతూ తన అభ్యర్థన పత్రాలను పార్టీ ఇన్చార్జ్, మంత్రి కందుల. దుర్గెష్ అందజేసిన అక్కల. రామమోహనరావు (గాంధీ).