kntv
kntv

రోడ్డు ప్రమాదంలో ఒక మృతి... మరొకరికి గాయాలు...

1 hour ago

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు నెల్లూరు జిల్లాకు చెందిన గణేష్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి  తరలించి దర్యాప్తు చేపట్టారు.