kntv
kntv

ఆప్యాయంగా ఆహ్వానించిన టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి

1 hour ago

కోసిగి టౌన్ చెందిన నాడిగేనేని రంగన్న కుటుంబం ఇప్పటివరకు మరో వర్గంలో కొనసాగుతున్న దాదాపు 100 మందికి పైగా కుటుంబ సభ్యులు,కార్యకర్తలు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి సమక్షంలో ఇంచార్జి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నాడిగినేని నర్సమ్మ, మహాదేవ, నర్సిరెడ్డి,నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.