kntv
kntv

ఆసియా యూత్‌లో భారత్‌కు అండర్-19 కాంస్యం

2 hours ago

అండర్-19 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత జోడీ అభినంద్ – దివ్యాంశి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో అంతర్జాతీయ వేదికపై భారత బ్యాడ్మింటన్ మరోసారి తన సత్తా చాటింది.