kntv
kntv

రావులపాలెం టౌన్ సీఐ గా రమేష్ బాబు బాధ్యతలు

1 month ago

రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్‌కు సీఐ గా రమేష్‌బాబు ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ చట్టం, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తానని ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు తెలిపారు శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించలి అని కోరారు 


Click here to Read More
Previous Article
ఉదయగిరిలో గ్రావెల్ మాఫియా ఆగడాలపై ఆరోపణలు
Next Article
సూర్య భగవానుని కుటుంబం.. విశ్వ నిర్వహణ రహస్యం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment