kntv
kntv

ఇండోనేషియాలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం

1 hour ago

ఇండోనేషియా పర్యటనకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఇండోనేషియా అధ్యక్షుడితో పాటు విదేశాంగ మంత్రి, ప్యాలెస్ మంత్రి, కేబినెట్ కార్యదర్శి సహా నలుగురు కీలక మంత్రులు స్వాగతం పలికారు. ఇది భారత్–ఇండోనేషియా వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా భావిస్తున్నారు.