kntv
kntv

కల్యాణ్‌రామ్‌కు వెంకీ అట్లూరి బర్త్‌డే విషెస్

1 hour ago

దర్శకుడు వెంకీ అట్లూరి, నందమూరి కళ్యాణ్ రామ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగ పోస్ట్ చేశారు. తొలి దర్శకుడిగా తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. #VenkyAnil5 #NKRAR2లో కళ్యాణ్‌రామ్‌ను కొత్త అవతార్‌లో చూపించనున్నట్లు పేర్కొంటూ, సంక్రాంతి 2027లో ఘనంగా సెలబ్రేట్ చేద్దామని అభిమానులకు సందేశమిచ్చారు.