kntv
kntv

చేతివృత్తులకు గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా పవన్

1 hour ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంప్రదాయ కళలు, చేతివృత్తుల అభివృద్ధికి శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకం, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, అటవీ శాఖల సహకారంతో కళాకారులకు ప్రోత్సాహం అందించి, వారి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పించాలని సూచించారు.