kntv
kntv

తల్లికి వందనం ₹13000 పొందాలంటే వెంటనే చేయండి

9 hours ago

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద జూలై 22న ₹13,000 జమ చేయనుంది. కానీ బ్యాంక్ అకౌంట్, NPCI మ్యాపింగ్, ఆధార్ సీడింగ్ పూర్తి కాకపోతే డబ్బులు ఆలస్యం అవుతాయి. వెంటనే ఖాతా తెరిచి ఈ ప్రక్రియలు పూర్తి చేసి లబ్ధి పొందండి.