kntv
kntv

శ్రీ జగన్నాథ రథయాత్ర విశిష్టత.. వెయ్యి యజ్ఞాల పుణ్యఫలం

9 hours ago

ఒడిశాలోని పూరీలో జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక మహోత్సవం. ఆషాఢ శుక్ల విదియన శ్రీ జగన్నాథుడు, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రాదేవి మహారథాలపై గుండిచా ఆలయానికి బయలుదేరుతారు. ఈ దివ్య రథయాత్రను దర్శిస్తే వెయ్యి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.