kntv
kntv

సింధు సంచలనం.. ప్రపంచ నంబర్-5పై ఘన విజయం

3 hours ago

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ నంబర్-5 హాన్ యూయే (చైనా)పై 21-16, 21-14తో వరుస గేముల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఆత్మవిశ్వాసంతో ఆడిన సింధు కేవలం 35 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించి తన ఫామ్‌ను మరోసారి చాటింది.