kntv
kntv

40 బంతుల్లో సెంచరీ.. స్టీవ్ స్మిత్ విధ్వంసం!

4 hours ago

స్టీవ్ స్మిత్ మరోసారి తన క్లాస్‌ను చాటాడు. ఎంఎల్‌సీ 2026 ప్లేఆఫ్స్‌లో కెప్టెన్‌గా అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ కేవలం 40 బంతుల్లోనే శతకం బాదాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి తన టీమ్‌కు భారీ స్కోరు అందించాడు.