kntv
kntv

బోనం ఎత్తి భక్తి చాటుకున్న కొండా సురేఖ

4 hours ago

గోల్కొండ కోటలో ఆషాఢ బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు, తొలి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో గోల్కొండ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.