kntv
kntv

మూడో భాషకు బోర్డు పరీక్ష ఉండదా?. సీబీఎస్‌ఈ క్లారిటీ

1 month ago

సీబీఎస్‌ఈ కీలక ప్రకటన! 2026-27లో 9వ తరగతిలో చేరిన విద్యార్థులకు 10వ తరగతిలో మూడో భాషకు బోర్డు పరీక్ష ఉండదు. అయితే పాస్ సర్టిఫికెట్ కోసం పాఠశాల నిర్వహించే అంతర్గత మూల్యాంకన పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి మార్పులు లేవు.