kntv
kntv

అమ్మవారికి పట్టుచీర సమర్పణ

1 day ago

శ్రీశైలభ్రమరాంబ దేవికి చేనేత కళాకారుడు కళా రత్న నల్ల విజయ్ కుమార్అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను అమ్మవారికి సమర్పించారు.ఈప్రత్యేక వస్త్రాన్ని చైర్మన్ రమేష్ నాయుడుకి అందజేశాడు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ మెంబర్ కాంతివర్ధిని పాల్గొన్నారు. కళాకారుడు, మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల్లో పట్టుచీరను నేసినట్లుగా తెలియజేశారు