kntv
kntv

నాణేల అంచులపై ఆ గీతలెందుకుంటాయో తెలుసా ?

11 hours ago

నాణేల అంచులపై ఉండే గీతలు డిజైన్ కోసం కాదు. 17వ శతాబ్దంలో నాణేల అంచులు గీకి బంగారం, వెండి దొంగిలించే 'కాయిన్ క్లిప్పింగ్' మోసాన్ని అడ్డుకునేందుకు సర్ ఐజాక్ న్యూటన్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. నేడు ఇవి నకిలీ నాణేల నివారణతో పాటు, పట్టు కోసం, దృష్టిలోపం ఉన్నవారు నాణేలను గుర్తించడానికీ ఉపయోగపడుతున్నాయి.