kntv
kntv

చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న తమటం సుజామ్మ

55 minutes ago

 వేపమానిపేట ఎంపీటీసీ సభ్యురాలు  సుజాతమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి సింగనపల్లిలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.