kntv
kntv

కొత్త ఇంట్లోకి శ్రుతి. తండ్రి కమల్ హాసన్ గైర్హాజరుపై చర్చ

1 month ago

ప్రముఖ నటి శ్రుతి హాసన్ చెన్నైలో కొనుగోలు చేసిన కొత్త ఇంట్లో సంప్రదాయబద్ధంగా గృహప్రవేశం చేశారు. పూజా ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు కమల్ హాసన్, అక్షర హాసన్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం శ్రుతి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

 
 
Click here to Read More
Previous Article
నాణేల అంచులపై ఆ గీతలెందుకుంటాయో తెలుసా ?
Next Article
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట ...

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment