kntv
kntv

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట ...

10 hours ago

వీరులుపాడు మండలం జుజ్జూరు గ్రామంలో మంగళవారం ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద అర్హులైన 40 మంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక భారం తగ్గించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు

Click here to Read More
Previous Article
కొత్త ఇంట్లోకి శ్రుతి. తండ్రి కమల్ హాసన్ గైర్హాజరుపై చర్చ
Next Article
కార్మికులు మద్యం,డ్రగ్స్,సేవించరాదు సీఐ,లక్ష్మీనారాయ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment