kntv
kntv

కార్మికులు మద్యం,డ్రగ్స్,సేవించరాదు సీఐ,లక్ష్మీనారాయ

1 month ago

విజయవాడ సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ ఏలూరు లాకులు వద్ద హోటల్ కార్మికులకు కీలక సూచనలు చేశారు. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును మద్యం, డ్రగ్స్ వంటి వ్యసనాలకు వృథా చేయకుండా, కుటుంబ పోషణకు ఉపయోగించాలని కోరారు. రాత్రి రోడ్లపై పడుకోకుండా షెల్టర్లలో ఉండాలని, భద్రత కోసం ఆధార్, ఐడీ కార్డులు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.