kntv
kntv

ఇంగ్లాండ్‌పై భారత బౌలర్ల విజృంభణ!

9 hours ago

ఇంగ్లాండ్‌పై భారత బౌలర్ల విజృంభణ! తొలి వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్లపై టీమిండియా బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 16 ఓవర్లలో  ఇంగ్లండ్ 80 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ 2, జస్ప్రీత్ బుమ్రా 1, గుర్నూర్ బ్రార్ 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను భారీ ఒత్తిడిలోకి నెట్టారు