kntv
kntv

బీటీ రోడ్డును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే....

10 hours ago

వీరులపాడు: గండేపల్లి–గోకరాజుపల్లి–తాటిగుమ్మి బీటీ రోడ్డును మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పరిశీలించారు. ప్రారంభించి పది రోజులు కూడా కాకముందే రోడ్డుపై గుంతలు, పగుళ్లు ఏర్పడడం నాణ్యత లోపానికి నిదర్శనమని ఆరోపించారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కమిషన్ల కోసమే రోడ్డు నిర్మాణం చేపట్టారని విమర్శించారు.