kntv
kntv

ప్రభాస్ గొప్ప మనసు.. పూజా హెగ్డే ఎమోషనల్!

1 month ago

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మనసు మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. 'రాధే శ్యామ్' షూటింగ్ సమయంలో ఇటలీలో తన సిబ్బందికి కోవిడ్ రావడంతో ఇబ్బంది పడ్డానని పూజా హెగ్డే తెలిపారు. విషయం తెలుసు కున్న ప్రభాస్ ప్రతిరోజూ రుచికరమైన శాకాహార భోజనం పంపించారని చెప్పారు. అవసరమైన వారికి సాయం చేయడం ప్రభాస్ సహజ స్వభావమని ఆమె కొనియాడారు.