kntv
kntv

వంగవీటి రాధాకృష్ణకు రాధా రంగా మిత్ర మండలి మద్దతు

45 minutes ago

విజయవాడ: మేయర్‌ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు ఆంధ్రా తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్‌ ట్రస్ట్‌ మద్దతు ప్రకటించింది. ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి ఆధ్వర్యంలో ప్రతినిధులు బందర్‌ రోడ్డులోని కార్యాలయంలో రాధాకృష్ణను కలిసి ఎన్నికల సందర్భంగా మద్దతు తెలిపారు.


Click here to Read More
Previous Article
విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం
Next Article
మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి అదుపుతప్పాడా?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment