kntv
kntv

మన పూలతోటకు రేడియో గుర్తుకే ఓటు

1 hour ago

మన పూలతోట సెగ్మెంట్ అభివృద్ధికి జనసేన రెబెల్ అభ్యర్థి యల్లంపాటి రమణమ్మ గారు బరిలో ఉన్నారు. దొరవారిసత్రం మండల ఉపాధ్యక్షుడు యల్లంపాటి రిషి తల్లి అయిన ఆమెకు రేడియో గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము.