kntv
kntv

కనిగిరి జడ్పిటిసి కాంగ్రెస్ అభ్యర్థిగా వేల్పుల రాజశేఖర్

1 hour ago

కనిగిరి మండల ఇంచార్జిగా సిడిపిఓ గా షేక్ ఆశా బేగం మండల రెగ్యులర్ షిడిపిఓ షేక్ ఆశా బేగం బుధవారం బాధ్యతలు చేపట్టారు రెండు నెలల క్రితం పనిచేసిన సిడిపిఓ ఈ సరోజిని సస్పెన్స్ అవడంతో ఆశా బేగంకు చార్జి ఇచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు ఈ కార్యాలయంలో ఇటీవల ఒక ఆయా అంగన్వాడి కార్యకర్ తలు సూపర్వైజర్ సిడిపిఓ సస్పెన్స్ గురైన విషయం పాఠకులకు తెలిపింది

Click here to Read More
Previous Article
కనిగిరి ఇంచార్జ్ సిడిపిఓగా ఆశా బేగం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment