kntv
kntv

బంటుమిల్లి MPP స్కూల్ లో 3 రోజు కొనసాగుతున్న భోజనం ఏర్పాటు

1 hour ago

కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఐఏఎస్, పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ ఆదేశాలపై 3వ రోజు గురువారం కూడా ఆర్నబ్ తుపాన్ బాధితులకు ఉదయం నుంచి అల్పాహారం, ఆహారం, త్రాగునిరు, మెడిసన్ వంటివి బంటుమిల్లి MRO జో బాబు, RI శ్రీనివాస్ ఆదేశాలతో VRO ప్రసాద్ అన్ని ఏర్పాటు చూస్తున్నారు. విపత్తుల వేళ బాధితులకు రెవిన్యూ శాఖ అందిస్తున్న సేవలు ప్రశంసనీయం